close
Choose your channels

వెంకీ నెక్ట్స్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

Tuesday, September 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని సుధా కొంగ‌ర తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు.

ఈ పాత్ర కోసం వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇక ఈ మూవీకి గురు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే టైటిల్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ ను అతి త్వ‌ర‌లో ప్రారంభించి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.