close
Choose your channels

20 ఏళ్ల త‌ర్వాత‌

Saturday, June 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

20 ఏళ్ల త‌ర్వాత‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్.. ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి క‌లయిక‌లో 20 ఏళ్ల‌కు ముందు అంటే 1999లో `హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌` అనే సినిమా విడుద‌లైంది. త‌ర్వాత ఇప్పుడు మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే `ఇన్షా అల్లా`. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న అలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సినిమాను వ‌చ్చే ఏడాది ఈద్ సంద‌ర్భంగా విడుద‌ల చేయనున్నారు.

రంజాన్‌కు స‌ల్మాన్ సినిమాలు విడుద‌ల కావ‌డం ఇదేమీ కొత్త కాదు.. ఇంత‌కు ముందు వాంటెడ్, ద‌బాంగ్ , కిక్‌, భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్, రేస్‌3, ట్యూబ్‌లైట్‌.. రీసెంట్‌గా భారత్ సినిమా కూడా ఈద్‌కే విడుద‌లైంది. ఇప్పుడు వ‌చ్చే ఈద్‌కి స‌ల్మాన్ త‌న త‌దుప‌రి సినిమాను సిద్ధం చేసుకుంటున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.