close
Choose your channels

అఖిల్ ఎంట్రీ డేట్ ఫిక్సయింది..

Friday, July 31, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి, నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి విదితమే. వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలోని ఈ చిత్రంలో అఖిల్ లుక్ కి ఆడియెన్స్ నుండి మంచి ర్సెస్పాన్స్ వస్తుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ ను అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్టు 29న విడుదల చేస్తారట. ఆడియో విడుదల సెప్టెంబర్ 20న అక్కినేని అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సంద్భంగా విడుదల చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.