close
Choose your channels

వెనక్కి వెళ్లిన అక్షయ్ కుమార్...

Saturday, January 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ పాడ్ మ్యాన్ ఈ జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌వుతుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు. మ‌హిళ‌ల రుతు స్రావం అనే కాన్సెప్ట్‌పై ఈ సినిమాను తెర‌కెక్కించారు. త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం మురుగంతం అనే వ్య‌క్తి మ‌హిళ‌ల రుతుస్రావం కోసం పాడ్ కంపెనీని త‌యారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న జీవితాన్ని ఇప్పుడు పాడ్ మాన్‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. అక్ష‌య్ స‌ర‌స‌న రాధికా అప్టే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా సింగిల్ కట్ లేకుండా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది .

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.