close
Choose your channels

రీమేక్ లో అమల

Monday, August 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళంలో ధనుష్, అమలాపాల్ నటించిన వి.ఐ.పి సినిమా చాలా పెద్ద సక్సెస్ ను సాధిచింది. తెలుగులో కూడా రఘువరన్ బి.టెక్ పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కన్నడంలో కూడా రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ కన్నడలో రీమేక్ లో కూడా తమిళంలో హీరోయిన్ గా నటించిన అమలాపాల్ నటిస్తే బావుంటుందని నిర్మాతలు బావించారట. ఆమె కూడా ఈ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రంలో మనోరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడటు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.