close
Choose your channels

సీక్వెల్ హీరోయిన్‌గా అనన్య‌..

Wednesday, November 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనన్య అంటే జ‌ర్నీ చిత్రంలో న‌టించిన హీరోయిన్ కాదు..బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న అన‌న్య పాండే. విల‌క్ష‌ణ న‌టుడు చంకీ పాండే కుమార్తె ఈమె. గ‌తంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ సినిమా చేసిన క‌ర‌ణ్ జోహార్ టైగ‌ర్ ష్రాఫ్‌తో రీసెంట్‌గా 'స్ట్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

గతంలో ఈ దర్శక నిర్మాత రూపొందించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయుర్' సినిమాకు సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దాని పై బాలీవుడ్‌లో పలువురి హీరోయిన్స్ ..ముఖ్యంగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ ఆలీఖాన్ కుమార్తె సారా ఆలీఖాన్‌లలో ఎవరో ఒకరు నటిస్తారని వినపడ్డాయి.

అయితే దర్శక నిర్మాతలు అనన్య పాండే పేరుని పరిశీల‌నలోకి తెచ్చారు. మ‌రి అనన్య‌కి అవ‌కాశం ద‌క్కుతుందా లేదా మ‌రేవ‌రికైనానా అని తెలియాలంటే సినిమా చూడాల్సిదే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.