close
Choose your channels

కమల్ తో రెహమాన్...

Monday, September 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమల్ హాసన్ హీరోగా రాజేష్.ఎం సెల్వ దర్శకత్వంలో చీకటిరాజ్యం` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి రోజున విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. హిందీ, తమిళం, భాషల్లో మరో చిత్రం తెరకెక్కనుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. తళైవన్ ఇరుక్కిరాన్` అనే పేరుతో తమిళంలో, అమర్ హై` అనే పేరుతో హిందీలో తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడట. తెనాలి తర్వాత కమల్, రెహమాన్ కలిసి చేస్తున్న చిత్రమిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.