బాబాయ్ డైరెక్టర్ తో అబ్బాయ్ మూవీ..
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
బాబాయ్ డైరెక్టర్ తో అబ్బాయ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ బాబాయ్ - అబ్బాయ్ ఎవరనుకుంటున్నారా..? బాబాయ్ పవన్ అబ్బాయ్ చరణ్. తమిళ సినిమా తని ఓరువన్ రీమేక్ లో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే...పవన్ తో పంజా చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ విష్ణువర్థన్ చరణ్ కోసం కథ రెడీ చేసారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే చరణ్ - విష్ణువర్థన్ మూవీ ఈ సంవత్సరంలోనే సెట్స్ పైకి వెళ్లుతుంది. మరి..చరణ్ విష్ణు వర్థన్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.