close
Choose your channels

బాల‌కృష్ణ దృష్టి ప‌డింది

Thursday, August 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి బాల‌కృష్ణ నటుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా రాణిస్తున్నారు. ఇప్పుడు వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతున్నారు. అది కూడా మీడియా రంగంలోకే అని టాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఓ న్యూస్ చానెల్‌ల‌ను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని అంటున్నారు.

అయితే అస‌లు విష‌యం ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు చానెల్స్‌కు హైద‌రాబాద్ న‌గ‌ర‌మే ప్ర‌ధానంగా ఉండేది. అయితే ఇప్పుడు బాల‌కృష్ణ కొత్త చానెల్‌ను విజ‌య‌వాడ‌లో స్టార్ట్ చేస్తాడ‌ని, బాల‌య్యకు తోడుగా మ‌రికొంత మంది ఈ చానెల్‌లో పెట్టుబ‌డులు పెట్టి స‌పోర్ట్ చేస్తార‌ని అంటున్నారు. ఓ ర‌కంగా బాల‌కృష్ణ దృష్టి మీడియా రంగంపై ప‌డింద‌నే చెప్పాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.