close
Choose your channels

బాల‌య్య మూవీకి మోక్ష‌జ్ఞ అసిస్టెంట్ డైరెక్ట‌ర్...

Monday, May 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ప్రారంభ‌మైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈనెల 7 నుంచి మొరాకో లో ప్రారంభించ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి బాల‌య్య న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం.

త్వ‌ర‌లో మోక్ష‌జ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అయితే...ఫిల్మ్ మేకింగ్ గురించి మరింతగా అవ‌గాహ‌న పెంచుకునేందుకు మోక్ష‌జ్ఞ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.