close
Choose your channels

దటీజ్ పవన్ స్టామినా అంటున్న బాబీ..

Saturday, April 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. 42 దేశాల్లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ కావ‌డం విశేషం. స‌ర్ధార్ ఫ‌స్డ్ డే అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్భంగా స‌ర్ధార్ డైరెక్ట‌ర్ బాబీ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఫ‌స్డ్ డే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో 21 కోట్లు షేర్ సాధించింది. ఓవ‌ర్ సీస్ లో 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లు షేర్ సాధించింది అని ట్వీట్ చేసారు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టామినా ని చాటి చెప్పిన‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ థ్యాంక్స్. ప‌వ‌ర్ స్టార్ ప్రేమ‌కు, ఎన‌ర్జికి కూడా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.