తెలుగులోకి బాలీవుడ్ చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా విడుదలైన 15 కోట్ల రూపాయల బాలీవుడ్ చిత్రం 'స్త్రీ'. 90 కోట్ల రూపాయలను వసూలు చేసి 2018 బాలీవుడ్ హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. శ్రద్ధాకపూర్ నటించింది.
తెలుగువారైన రాజ్ నిడమోరు, కృష్ణ డి.కె ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా స్క్రిప్ట్ కూడా అందించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అంతే కాకుండా తెలుగు రీమేక్‌ను వీరే డైరెక్ట్ చేయాలనుకోవడం విశేషం.
1990 దశకంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ప్రీ ప్రొడక్షన్ మొదలైయ్యాయట. త్వరలోనే వివరాలను తెలియజేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments