close
Choose your channels

చెన్నైలో మ‌హేష్‌

Wednesday, January 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం బ్ర‌హ్మోత్సవం. కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 5 న కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీక‌రిస్తున్నారు. ఫ్యాక్ట‌రీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

అంబ‌త్తూర్ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలో ఈ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నార‌ట‌. సినిమాను అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి స‌మ్మ‌ర్‌లో ఏప్రిల్ 29న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.