close
Choose your channels

ప్ర‌దీప్ తో ఫైట్ చేస్తున్న బ‌న్ని

Thursday, October 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలీష్ స్టార్ అల్లు అర్జ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల స‌రైనోడు కోసం ఓ సాంగ్ షూట్ చేసారు. ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో బ‌న్ని, ప్ర‌దీప్ రావ‌త్ మ‌రికొంత మంది ఫైట‌ర్స్ పైరామ్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో యాక్ష‌న్ ఎపిసోడ్ ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ , కేథ‌రిన్ న‌టిస్తున్నారు. శ్రీకాంత్, ఆది పినిశెట్టి ఈ మూవీలో ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా స‌రైనోడు సినిమాను డైరెక్ట‌ర్ బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నస‌రైనోడు సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.