close
Choose your channels

చిరంజీవి 150వ సినిమా టైటిల్...

Monday, April 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం ఇటు అభిమానుల్లో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఎప్పుడెప్పుడు సినిమా స్టార్టవుతుందా అని ఎదురుచూస్తున్నారు. దర్శకుడెవరనే పరంగా చాలా వరకు చర్చలు జరిగాయి. చివరకు వి.వి.వినాయక్ బోర్డ్ పైకి వచ్చాడు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గ కథేంటని అనుకున్నారు. చివరకు విజయ్ నటించిన కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. లెటెస్ట్ గా ఈ చిత్రానికి కత్తిలాంటోడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలిసింది. యూనిట్ సభ్యుల నుండి టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.