close
Choose your channels

ప్రేమ్ రక్షిత్ మెగాఫోన్?

Monday, September 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రానా హీరోగా ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా స్వయానా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనుంది. రానా తండ్రి డి.సురేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో రెజీనా నాయికగా నటించనుంది. అన్నటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మెగాఫోన్ చేతబట్టనున్నారు.

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది. రానా ఫుల్ ప్లెడ్జ్ డ్ కమర్షియల్ సోలో హీరోగా సినిమాలు తీసి చాలా కాలమవుతోంది. ఆ లోటును ఈ సినిమా తీర్చనుందని వినికిడి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.