close
Choose your channels

దాసరి ఆస్తి వివాదంలో చిరంజీవి.. వివరణ ఇచ్చిన అరుణ్

Saturday, June 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దాసరి ఆస్తి వివాదంలో చిరంజీవి.. వివరణ ఇచ్చిన అరుణ్

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుల మధ్య ఆస్తి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో మెగాస్టార్ చిరంజీవి పేరు రావడం విస్మయానికి గురి చేస్తోంది. దాసరి కుమారుల మధ్య నెలకొన్ని ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు చిరు రంగంలోకి దిగారని ఒక్కసారిగా ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న దాసరి అరుణ్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తమ ఆస్తి వివాదంతో చిరంజీవికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అసలు తమ వివాదంలోకి ఆయన పేరు ఎందుకు వచ్చిందో తెలియదన్నారు. అనవసరంగా చిరంజీవిని దీనిలోకి లాగుతున్నారని అరుణ్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.