close
Choose your channels

దర్శకుడికి హీరోయిన్ నచ్చేలేదు...

Sunday, December 6, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగచైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్` రీమేక్ మ‌జ్ను`. ఈ సినిమాలో శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అయేషా శ‌ర్మ‌ను హీరోయిన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అయేషా శ‌ర్మ స్థానంలో రెజీనా వ‌చ్చి చేరింది. ద‌ర్శ‌కుడు చందు మొండేటికి చైతు స‌ర‌స‌న అయేషా స‌రిపోద‌నే భావ‌న రావ‌డంతో అయేషా స్థానంలో రెజీనాను తీసుకున్నారు. ఈ నెల చివ‌రి వారం లేదా వ‌చ్చే నెల మొద‌టి వారంలో రెజీనా యూనిట్‌తో జాయిన్ కానుంది. సినిమాను వ‌చ్చే వేస‌వి కానుక‌గా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు బావిస్తున్నారట‌. మ‌రి ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చైతుకి ఎలాంటి విజయాన్ని చేకూర్చుతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.