close
Choose your channels

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫస్ట్ డే కలెక్షన్స్

Saturday, January 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం, ప్ర‌తిష్టాత్మ‌కంగా క్రిష్ తెరకెక్కించిన సినిమా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. తెలుగువారి గొప్ప‌తనాన్ని ప్ర‌పంచానికి చాటిన చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవిత‌క‌థ ఆధారంగా విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 18 కోట్ల 35 లక్ష‌ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించింది. యు.ఎస్‌లో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్ళ‌ను సాధించి బాల‌కృష్ణ కెరీర్‌లోనే ఓవ‌ర్‌సీస్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్‌ను సాధించిన చిత్రంగా కొత్త రికార్డును నెల‌కొల్పింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.