close
Choose your channels

కాటమరాయుడు డిజిటల్ పోస్టర్ వచ్చేస్తుంది..!

Friday, January 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - శృతి హాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని కిషోర్ పార్ధ‌సాని తెర‌కెక్కిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంక్రాంతి సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఇక సంక్రాంతికి మ‌రింత క‌ల‌ర్ తెచ్చేలా కాట‌మ‌రాయుడు డిజిట‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. రేపు ఉద‌యం 8 గంట‌ల‌కు కాట‌మ‌రాయుడు డిజిట‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఇక ఈ మూవీ షూటింగ్ విష‌యానికి వ‌స్తే.... సంక్రాంతి తరువాత ఈనెల‌ 16న తాజా షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఏకదాటిగా జరగబోయే ఈ షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. ఈ భారీ చిత్రాన్ని ఉగాది కానుక‌గా మార్చి 29న విడుదల చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.