ఆర్ ఆర్ ఆర్.. భారీ డీల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ ఆర్ ఆర్.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్'(వర్కింగ్ టైటిల్). 'బాహుబలి' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. అప్పుడే సినిమా బిజినెస్‌కు క్రేజ్ పెరిగిపోయింది.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్ హక్కుల కోసం జీ నెట్వర్క్ సంస్థ 150 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందట. అయితే నిర్మాత డి.వి.వి.దానయ్య ఏ మాత్రం తొందరపడటం లేదట. డీల్‌ను హోల్డ్‌లో పెట్టాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.