close
Choose your channels

'ఇండియన్ 2' సినిమాకు సంగీత దర్శకుడెవరో తెలుసా?

Wednesday, December 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంక‌ర్ సినిమాలకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తూ వ‌స్తున్నాడు. `అప‌రిచితుడు` స‌మ‌యంలో రెహ‌మాన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో హారీష్ జైరాజ్ సంగీతం అందించాడు. అలాగే ఇప్పుడు మ‌రోసారి శంక‌ర్ సినిమాకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించ‌బోడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే..క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఇండియ‌న్ 2 తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `2.0` పూర్త‌యిన త‌ర్వాత శంకర్ `ఇండియ‌న్ 2`పై కాన్‌స‌న్ ట్రేష‌న్ చేస్తాడు. ఈ సినిమాకు కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ అందుబాటులో ఉండ‌డ‌ని, కాబ‌ట్టి ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తాడ‌ని కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై శంక‌ర్ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.