close
Choose your channels

కల్యాణ్ రామ్ చూపు అతనివైపు...

Tuesday, November 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇజం సినిమా కోసం హీరో క‌ల్యాణ్ రామ్ బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. లుక్ ప‌రంగా కొత్త‌గా క‌న‌ప‌డ‌టానికి సిక్స్ ప్యాక్ చేశాడు. నిర్మాత‌గా కూడా ఇజం కోసం భారీగానే ఖ‌ర్చు పెట్టాడు క‌ల్యాణ్ రామ్ అయినా ఇజం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో క‌ల్యాణ్‌రామ్ ఎంట‌ర్‌టైన్ చిత్రంలో న‌టించాల‌నుకుంటున్నాడు. అందులో భాగంగా అల్రెడి వ‌ర్క్ స్టార్ట‌య్యింది. ఈడోర‌కం-ఆడోర‌కంతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఇప్పుడు ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేశాడు. కామెడి చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో జి.నాగేశ్వ‌ర‌రెడ్డికి మంచి పేరుంది. ఇప్పుడు క‌ల్యాణ్‌రామ్ త‌న స్ట‌యిల్ మార్చి నాగేశ్వ‌ర‌రెడ్డితో సినిమా చేయ‌డానికి ఆస‌క్తిగానే ఉన్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.