close
Choose your channels

క్రిష్ వెబ్ సిరీస్‌

Sunday, January 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రిష్ వెబ్ సిరీస్‌

నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అయిన జాగ‌ర్ల‌మూడి క్రిష్ త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌ను నిర్మిస్తూ వ‌చ్చారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఆ వెబ్ సిరీస్‌ను కూడా త‌మిళంలోనే నిర్మించ‌బోతున్నార‌ట‌.

త‌మిళ చ‌రిత్రలో ఎన్న‌ద‌గ రాజైన రాజ‌రాజ‌చోళుడు జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ వెబ్‌సిరీస్‌ను చేయ‌బోతున్నార‌ట‌.భాషా, మాస్ట‌ర్‌, రాయ‌ల‌సీమ రామ‌న్న‌చౌద‌రి వంటి చిత్రాల ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తార‌ట‌.

ఈ వెబ్‌సిరీస్‌ణు తెలుగులోనికి అనువాదం చేయాల‌ని క్రిష్ భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌చ్చు.కాగా ఇప్పుడు క్రిష్ ద‌ర్శక‌త్వం వ‌హించిన య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో మొద‌టిభాగం క‌థానాయ‌కుడు ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వ‌తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.