close
Choose your channels

కృష్ణ‌గారి అబ్బాయి కాస్త రెడ్డిగారి అబ్బాయి అవుతున్నారా?

Saturday, May 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కృష్ణ‌గారి అబ్బాయి కాస్త రెడ్డిగారి అబ్బాయి అవుతున్నారా?

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 'మ‌హ‌ర్షి'తో 25 సినిమాల‌ను పూర్తి చేసుకుంటున్నాడు. 26వ సినిమాగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా జూలై నుండి సెట్స్‌కు వెళ్ల‌నుంది.

ఈ సినిమాకు రీసెంట్‌గా కొత్త టైటిల్ పెట్ట‌బోతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంది కాబ‌ట్టి.. 'రెడ్డిగారి అబ్బాయి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. ముందుగా ఈ చిత్రానికి వాట్స్ అప్‌.. స‌రిలేరు నీకెవ్వ‌రూ అనే టైటిల్స్ విన‌ప‌డ్డాయి. ఇప్పుడు మ‌రో టైటిల్ విన‌ప‌డుతుంది. మ‌రి అనీల్ రావిపూడి కృష్ణ‌గారి అబ్బాయి మ‌హేష్‌ని రెడ్డిగారి అబ్బాయిని చేస్తారేమో చూడాలి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.