close
Choose your channels

లారెన్స్ పెద్ద మనసు...

Monday, August 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటుడిగా,కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా బిజీగా ఉన్న రాఘవ లారెన్స్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నాడు. ముందు నుండి ఎంతో మందికి తనదైన రీతిలో సహయం చేస్తూ వచ్చిన లారెన్స్ తాజాగా నాగ` చిత్రం ఫస్ట్ లుక్ సమయంలో తన ఫ్యాన్స్ వెల్ ఫేర్ కి 1 కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. అందులో భాగంగా తన ఫ్యాన్స్ అసోసియేషన్ లోని 100 యంగ్ స్టర్స్ కి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇస్తారట. అంతే కాకుండా దివ్య దర్శిని అనే అమ్మాయి చదువు నిమిత్తం ఒక లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.