close
Choose your channels

మెగాస్టార్...ముర‌ళీ మోహ‌న్ ల‌కు న్యూ ఇయ‌ర్ విషెస్ తెలిపిన 'మా'

Monday, January 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాత సంవ‌త్స‌రానికి బై బై చెబుతూ...కొత్త ఏడాది 2018లోకి అడుగు పెట్టేసాం. సెల‌బ్రిటీల ట్విట్ట‌ర్లు విషెస్ తోహోరెత్తించారు. ఈ సంద‌ర్భంగా 'మా' అధ్య‌క్షుడ శివాజీరాజా, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. వి బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి మెగాస్టార్ చిరంజీవి, 'మా' మాజీ అధ్య‌క్షుడు , రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహ‌న్ ను స్వ‌యంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

'మా' కోసం నిరంత‌రం శ్రిమిస్తోన్న శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి ల‌ను ఈ సంద‌ర్భంగా చిరంజీవి, ముర‌ళీ మోహ‌న్ మ‌రోసారి అభినందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.