close
Choose your channels

మహేష్ బాబు - కొరటాల శివ మూవీ లాంఛ్ డేట్..!

Saturday, November 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగుదాస్ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే....ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్నారు. మ‌హేష్ - కొర‌టాల కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని డి.వి.వి దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 9న ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి భ‌ర‌త్ అను నేను టైటిల్ గా అనుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.