close
Choose your channels

తండ్రైన మంచు విష్ణు

Tuesday, January 2, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం..లెగ‌సీని తీసుకెళ్ల‌డానికి అబ్బాయిలైతే ఏంటి? అమ్మాయిలైతే ఏంటి అంటూ ఇటీవ‌ల మంచు విష్ణు ట్వీట్ చేశాడు. మంచు ఫ్యామిలీ ఎగ్జ‌యిట్‌మెంట్ జ‌న‌వ‌రి 1న తీరింది. ఇంత‌కు ఆ ఎగ్జ‌యిట్‌మెంట్ ఏంటో చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత‌, హీరో మంచు విష్ణు మ‌రోసారి తండ్రి అయ్యాడు. విష్ణు స‌తీమ‌ణి విరోనికా ఓ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మంచు ఫ్యామిలీకి ఈ 2018 తొలిరోజునే ఆనందం ద‌క్కింది. ఇది వ‌ర‌కు విష్ణు, విరోనికా దంప‌తుల‌కు అరియానా, వివియానా పిల్ల‌లున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.