close
Choose your channels

మారుతి దర్శకత్వంలో మెగా హీరో...

Tuesday, May 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గతేడాది భలే భలే మగాడివోయ్ చిత్రంతో పెద్ద సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు మారుతి. ప్రస్తుతం వెంకటేష్ తో బాబూ బంగారం సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ తో ఓ సినిమా చేయబనున్నాడని సమాచారం. రీసెంట్ గా సుప్రీమ్ తో సక్సెస్ అందుకున్న సాయిధరమ్ మారుతి చెప్పిన కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గతంలో మెగా క్యాంప్ హీరోల్లో ఒకడైన అల్లుశిరీష్ తో కొత్తజంట వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మారుతి సాయిధరమ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.