close
Choose your channels

నాగ్ సినిమాకు సెట్ రెడీ అయ్యింది...

Tuesday, June 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగార్జున టైటిల్ ప్రాత‌లో కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ రెడ్డి నిర్మించ‌నున్న చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడైన హ‌థీరాంబాబా జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంది. జూలై 2 నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంద‌ట‌. అయితే ఈ సినిమాను ముందుగా ఏదైనా హిల్ లోకేష‌న్‌లో షూట్ చేయాల‌నుకున్నార‌ట‌. అయితే ఎందుక‌నుకున్నారేమో కానీ ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన తిరుమ‌ల గుడి సెట్‌ను అన్న‌పూర్ణ స్టూడియో వేశార‌ట‌. రీసెంట్‌గా ఈ సెట్‌కు పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వహించార‌ట‌. అనుష్క, ప్ర‌గ్యాజైశ్వాల్‌, విమ‌ల్ రామ‌న్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. యం.యం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.