close
Choose your channels

టర్కీ లో చైతు..

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో నాగ చైత‌న్య స‌ర‌స‌న మంజిమ‌ మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌మిళ వెర్షెన్ లో శింబు హీరోగా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.ప్ర‌స్తుతం చైత‌న్య‌, మంజిమ‌ మోహ‌న్ ల‌పై ట‌ర్కీలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో వెళ్లిపోమాకే...అనే పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. మ‌రి...ఏమాయ చేసావే కాంబినేష‌న్ చైతు - గౌత‌మ్ మీన‌న్ ఈసారి కూడా స‌క్సెస్ సాధిస్తారని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.