close
Choose your channels

కాస్త బరువు తగ్గిన నాగ్ హీరోయిన్.. సెక్సీ ఫోజులు వైరల్

Tuesday, June 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముంబయి బ్యూటీ పూనమ్ బజ్వా తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో మాత్రమే నటించింది. ఒకటి రెండు మినహా మిగిలిన చిత్రాలు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. 2005లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వా.. బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే లాంటి చిత్రాల్లో నటించింది.

కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె క్యూట్ లుక్స్ ఆకట్టుకునేవి. ప్రస్తుతం పూనమ్ బజ్వాకు పెద్దగా అవకాశాలు కూడా లేవు. తిరిగి అవకాశాలు దక్కించుకునేందుకు పూనమ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో పూనమ్ సెక్సీ ఫోజులు కుర్రాళ్ల మతి పోగొట్టే విధంగా ఉన్నాయి.

ఆమె ఫ్రెష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. పూనమ్ కాస్త బరువు తగ్గి తన మేకోవర్ ని నాజూగ్గా మార్చుకునే పనిలో ఉంది. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా ఇన్స్టాగ్రామ్ షేర్ చేసిన స్టిల్ వైరల్ అవుతున్నాయి. పింక్ శారీలో నాభి అందాలు ఆరబోస్తున్న ఫొటోస్ ఆకర్షించే విధంగా ఉన్నాయి.

అలాగే వైట్ టాప్ మోడరన్ డ్రెస్ లో తన వంపులు ప్రదర్శించేలా పూనమ్ ఇచ్చిన ఫోజులు హాట్ హాట్ గా ఉన్నాయి . 32 ఏళ్ల పూనమ్ బజ్వా ఇప్పటికే గ్లామర్ హీరోయిన్ గా రాణించే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నించి ఆమె అవకాశాలు రాబట్టుకోవాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.