close
Choose your channels

'నక్షత్రం' షూట్ కు బ్రేక్ పడిందా...?

Friday, January 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయిధ‌ర‌మ్ తేజ్‌, సందీప్‌కిష‌న్‌, ప్ర‌గ్యా జైశ్వాల్‌, రెజీనా న‌టిస్తూ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వ‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం న‌క్ష‌త్రం. పోలీస్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కీల‌క‌పాత్ర‌లో మాత్ర‌మే క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ఈ 'నక్షత్రం' చిత్రానికి సంబంధించి తొలి పది ప్రచార చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు విన్ విన్ విన్ క్రియేషన్స్ ప‌తాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణానికి అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువే అయ్యిందని, కొంత మొత్తాన్ని కృష్ణ‌వంశీ కూడా ఇన్‌వెస్ట్ చేశాడ‌ని అయినా సినిమా నిర్మాణం పూర్తి కాలేద‌ని, ఇంకా నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మేంతో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.