close
Choose your channels

మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో నందితాశ్వేతా

Saturday, June 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో నందితాశ్వేతా

`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` వంటి హార‌ర్ చిత్రంలో దెయ్యం ప‌ట్టి అమ్మాయి పాత్ర‌లో మెప్పించిన హీరోయిన్ నందితా శ్వేత‌. ఇప్పుడు త‌మిళ సినిమాల్లో త‌ల్లి పాత్ర‌లో కూడా న‌టిస్తుంది. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే ఈ హీరోయిన్ ఇప్పుడు మ‌రో తెలుగు చిత్రంలో న‌టించ‌డానికి అంగీక‌రించింది.

వివ‌రాల్లోకెళ్తే.. స‌క్సెస్‌ఫుల్ హార‌ర్ కామెడీ `ప్రేమ‌క‌థా చిత్రం` సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం `ప్రేమ‌క‌థా చిత్రం 2`. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్నాడు. హ‌రికిష‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. నందితా శ్వేతా పాటు `జంబ‌ల‌కిడి పంబ‌` ఫేమ్ సిద్ది ఇద్నాని మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.