close
Choose your channels

హృతిక్‌తో నాని హీరోయిన్‌...

Thursday, October 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరోయిన్ నానితో 'అహ నా క‌ల్యాణం' సినిమాలో న‌టించడ‌మే కాదు లిప్ టాక్ చేసిన హీరోయిన్ వాణీక‌పూర్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్ మూవీ బ్యాండ్ బాజా భ‌రాత్ సినిమాకు తెలుగు, త‌మిళంలో ఈ చిత్రం రీమేక్‌గా రూపొందింది. ఈ బాలీవుడ్ బ్యూటీ త‌ర్వాత ఏ ద‌క్షిణాది చిత్రంలోనూ న‌టించ‌లేదు.

అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు హృతిక్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవ‌డం విశేషం. ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో టైగ‌ర ష్రాఫ్ కూడా న‌టిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లాన్స్ చేసుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.