close
Choose your channels

నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సంబరాలు

Friday, July 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్ర‌తి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది. ఇందులో భాగంగా .....
సంగీత ప్రియుల కోసం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ "సంధ్యా రాగం " పేరిట సరదా సాయంత్రాన్ని మరింత ఆహ్లదపరచడానికి జూలై 15 న కెన్ హాల్ ,సియాటిల్ లో టాలీవుడ్ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ,ప్రముఖ గాయనీ గాయకులు సునిత , యాజిన్ నజిర్ ,భార్గవి పిల్లై , దినకర్ , సమీర లు వారి గానామృతంతో ఉర్రూతలూగించబోతున్నారు.
పీపుల్ మీడియా ఫాక్టరీ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రీ మెగా ఈవెంట్ లో... అంకిత ప్ర‌ధాన పాత్ర పోషించి ప్రముఖ దర్శకులు వీ ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ... పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన" ఫోర్స్డ్ ఆర్ఫన్స్ " అనే క్రాస్ఓవర్ సినిమా టీజర్ రిలీజ్ కూడా ఉండబోతోంది.
ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తొంది నాట్స్. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం...ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనండి..గ్రాండ్ స‌క్స‌స్ చేయండి. మ‌రిన్ని వివరాలకోసం సంప్రదించవలసిన నంబర్ - చైతన్య (యు.ఎస్ + 1830202 4699)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.