close
Choose your channels

బికినీకి సై అంటున్న నిఖిల్ హీరోయిన్‌...

Wednesday, January 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తొలి చిత్రం 'సూర్య వర్సెస్ సూర్య' తో అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని ఆశ‌గా ఎదురుచూసిన హీరోయిన్ త్రిదా చౌద‌రికి నిరాశే మిగిలింది. ఈ అమ్మ‌డు దాదాపు నాలుగేళ్ల‌ తర్వాత త్రిదా చౌదరి తెలుగులో నటిస్తున్న చిత్రం 'మనసుకు నచ్చింది'. ఈ సినిమాలో గ్లామర్ పాత్రలో మెప్పించడానికి త్రిదా సిద్ధమైంది.

'సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రేమ, ఎమోషన్స్, విలువలతో పాత్రలను మంజులగారు డిజైన్ చేశారు. మనసుకునచ్చింది సినిమాలో గోవాకు చెందిన అమ్మాయి నిక్కి అనే అమ్మాయి పాత్రలో కనపడతాను. ఈ సినిమాలో బికినీ వేసుకున్నాను.బికినీ వేసుకోవడానికి ఎలాంటి రూల్స్ పెట్టుకోలేదు' అంటూ త్రిదా చెప్పుకొచ్చింది.

చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో కనపడుతున్నప్పటికీ తన అంద చందాలతో కుర్రకారుని కట్టి పడయడానికి ముందుకొచ్చిందీ ముద్దుగుమ్మ. మ‌రి ఈ చిత్రంతోనైనా త్రిదాకు అవ‌కాశాలు క్యూ క‌డ‌తాయోమో చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.