close
Choose your channels

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

Saturday, May 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

నితిన్ నటించిన ధైర్యం చిత్రం గుర్తుందిగా. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ నటించింది. రైమా సేన్ తెలుగులో నటించిన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అదే. ఆ చిత్రం నిరాశపరచడంతో తెలుగులో రైమాకి మరో ఆఫర్ రాలేదు.

టాలీవుడ్ లో రాణించనప్పటికీ హిందీ,బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 41 ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకైన అందం ఈమె సొంతం.

ఇదీ చదవండి: డాక్టర్ ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ : హంసానందిని

తాజాగా రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. టాప్ లెస్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ఈ కోల్ కథా సొందరి అందం వర్ణించడం కష్టమే. పాల మేను లాంటి శరీరం, మత్తెక్కించే చూపులతో రైమా సెక్సీ లుక్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ తథాగట గోష్ ఈ ఫోటో షూట్ చేశారు. రైమా హాట్ లుక్స్ పై మీరు ఓ కన్నేయండి.

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.