close
Choose your channels

న్యూమూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్...

Thursday, November 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో నితిన్ ప్ర‌స్తుతం అ..ఆ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రికి పూర్తి చేసి ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత నితిన్ నూత‌న ద‌ర్శ‌కుడు వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ క‌థ‌ను అందిస్తున్నారు. శ్రేష్ట మూవీస్ బ్యాన‌ర్ పై నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్ రెడ్డి ఈ మూవీని నిర్మించ‌నున్నారు. అ..ఆ మూవీ షూటింగ్ పూర్తయ‌న త‌ర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ మూవీలో నితిన్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌ణీత న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.