close
Choose your channels

ఎన్టీఆర్ ఆ మొత్తాన్నిచ్చేశాడు...

Friday, January 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హాట్ సీట్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్ వచ్చేవారం మా టీవీలో ప్రసారం కానుంది. దీనిలో ఎన్టీఆర్ ఎలాంటి ప్రశ్నలకు బదులిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశ్నలకు జవాబులు చెప్పిన ఎన్టీఆర్ పన్నెండున్నర లక్షల రూపాయలను గెలుచుకున్నాడట. ఈ మొత్తంలో సగం బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కు, మరో సగాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కు అందజేశాడట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ షో కోసం ఎన్టీఆర్ గెడ్డం తీసేసి వచ్చాడట. తన కొడుకు కోసమే తాను ఆ గడ్డాన్ని తీసేసినట్టు కూడా ఎన్టీఆర్ చెప్పుకున్నాడు మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.