close
Choose your channels

రాజు గారి గ‌ది చూస్తూ ప్రేక్ష‌కుడు మృతి

Friday, October 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓంకార్ తెర‌కెక్కించిన హార్ర‌ర్ మూవీ రాజు గారి గ‌ది. ఈ చిత్రం ద‌స‌రాకి రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. అయితే రాజు గారి గ‌ది సినిమా చూడ‌డానికి వెళ్లిన ప్రేక్ష‌కులు సినిమా చూస్తూ..థియేట‌ర్లో చ‌నిపోయాడు. ఈ సంఘ‌ట‌న నగరంలోని బహదూర్‌పురా పరిధిలోని మెట్రో థియేటర్‌లో జ‌రిగింది. ఈ సినిమాకు వెళ్లిన అమర్‌నాథం(55) సినిమా చూస్తూ...అక్కడికక్కడే చనిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్నరాజు గారి గ‌ది డైరెక్ట‌ర్ ఓంకార్ చ‌నిపోయిన అమ‌ర్ నాథ్ కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి ప్ర‌క‌టించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.