close
Choose your channels

మెగా హీరోతో మరోసారి

Monday, April 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా హీరోతో మరోసారిసంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఇందులో ఒక హీరోయిన్ అదితి రావ్ హైదరీ ఫైనల్ కాగా మరో హీరోయిన్‌గా కావ్యా తాపర్ అనే కొత్త అమ్మాయిని తీసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని లావ‌ణ్య కూడా అధికారికంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.