close
Choose your channels

ఆర్ధిక ఇబ్బందుల్లో పవన్...రాజకీయాల గురించి...

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏమిటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉనాడా? అవునండీ..ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు పవర్ స్టార్ పవన్ కల్యాణే. నిన్న ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రతి నెల తన స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికే తాను ఇబ్బందలు పడుతుంటానని చెప్పుకొచ్చాడు. పవన్ నోటి నుండి ఇటువంటి మాటలు వినడం ఓకింత ఆశ్చరాన్నే గురి చేసింది. పవన్ కు అంత ఆర్ధిక ఇబ్బందులు ఏంటా అని . తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు మానేస్తానని, అంటే 2019లో జనసేసన పార్టీ పోటీ చేస్తుందని ఆ లోపు రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తానని అవి ఎస్.జె.సూర్య, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండవచ్చునని చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.