close
Choose your channels

ఈసారి పవన్ అలా చేయలేకపోతున్నాడు....

Saturday, April 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ కల్యాణ్ కు సినిమాల తర్వాత వ్యవసాయం అంటే ఇష్టం. ఖాళీ ఉన్నప్పుడంతా మామిడి తోటకు వెళ్లి అక్కడ సమయం గడుపుతుంటాడు. సాధారణంగా సమ్మర్ టైం వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మామిడితోటలో పండ్లు పండించి ఇండస్ట్రీతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ కు పంపిస్తుంటాడు. అయితే ఈసారి సమ్మర్ కు పవన్ మామిడి పండ్లను పంపడం లేదట. ఎందుకంటే తోటలోని చెట్లకు వైరస్ సోకడంతో పూత స్టార్టింగ్ స్టేజ్ లోనే రాలిపోయిందట. అందుకనే చాలా తక్కువ మందికి మామిడిపండ్లను పంపుతాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.