close
Choose your channels

బెల్లంకొండ‌తో పాయ‌ల్‌....

Thursday, July 26, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెల్లంకొండ‌తో పాయ‌ల్‌....

రీసెంట్‌గా విడుద‌లైన `ఆర్ ఎక్స్ 100` చిత్రం సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రొమాన్స్ సన్నివేశాల్లో హాట్ హాట్‌గా న‌టించిన పాయల్ రాజ్‌పుత్ .. న‌ట‌న ప‌రంగా గ్రేషేడ్‌లో త‌న పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మ‌డుకి హీరోయిన్‌గా మ‌రో అవ‌కాశం వ‌చ్చింది.

వివ‌రాల్లోకెళ్తే.. చ‌క్ర‌వ‌ర్తి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా మ‌రో హీరోయిన్ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశార‌ని స‌మాచారం. ఈ నెల 27న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సాక్ష్యం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.