close
Choose your channels

రష్మీ కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రష్మీ కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

బ‌జ‌ర్‌ద‌స్త్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ర‌ష్మీ గౌత‌మి.. ఇప్పుడు త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో న‌టిస్తుంది. సినిమాల్లో కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచే న‌టిస్తుంది కూడా. ఈ అమ్మ‌డుకి పెద్ద చిక్కొచ్చి ప‌డింది.

అదేంటంటే ఈ అమ్మ‌డు చేసిన యాక్సిడెంట్‌. విశాఖ జిల్లా కూర్మ‌న్న పాలెం ద‌గ్గ‌ర ర‌ష్మి కారు.. ఓ వ్య‌క్తిని ఢీకొంది. ఆదివారం అర్ధ‌రాత్రి 11 గంట‌ల‌కు యాక్సిడెంట్ జ‌రిగింది. తీవ్ర గాయాలైన స‌ద‌రు వ్య‌క్తిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో అక్క‌డ నుండి ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లార‌ని స‌మాచారం.

ఈ యాక్సిడెంట్‌పై ర‌ష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.