close
Choose your channels

ఏప్రిల్ 1న విడుదలవుతున్న పిడుగు

Monday, March 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం 'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఏప్రిల్ 1న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ` సినిమా ఫ‌స్ట్‌ లుక్, మోష‌న్ పోస్ట‌ర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాతో హీరోగా పరిచయమవుతున్న హీరో వినీత్ కమర్షియల్ హీరోగా రాణిస్తాడు. చేశాడు. ఐదు సినిమాలు, ఐదు ఫైట్స్ తో ఫస్టాఫ్ అంతా లవ్ ట్రాక్, సెకండాప్ అంతా యాక్షన పార్ట్ తో సినిమా అంతా ఎంటర్ టైనింగ్ వేలో సినిమా రన్ అవుతుంది. సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.