close
Choose your channels

ప్ర‌భాస్ మొద‌లెట్టేశాడుగా!

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భాస్ మొద‌లెట్టేశాడుగా!

ప్ర‌భాస్ న‌యా చిత్రం హైద‌రాబాద్ షెడ్యూల్ గురువారం మొద‌లైంది. ఈ షెడ్యూల్ కోసం పూజా హెగ్డే హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. `సాహో` త‌ర్వాత విడుద‌ల‌య్యే సినిమా ఇది. ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈసినిమాను పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ప్రేమ క‌థ ప్ర‌ధానంగా సాగుతుంది. ఇప్ప‌టికే ఇట‌లీలో ఓ కీల‌క‌మైన షెడ్యూల్‌ను తెర‌కెక్కించారు.

ఈ సినిమా కోసం ప్ర‌భాస్‌, పూజా హెగ్డే వ‌ర్క్ షాప్‌లోనూ పాల్గొన్నారు. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. 2020లో ఈ సినిమాను తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌కుడు. యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.