close
Choose your channels

'రాక్ష‌స‌న్'లో రాశీఖ‌న్నా

Tuesday, February 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాక్ష‌స‌న్లో రాశీఖ‌న్నా

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'సీత‌' త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సూప‌ర్‌హిట్ చిత్రం 'రాక్ష‌స‌న్‌' లో రీమేక్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్నినిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ జోడి కోసం యూనిట్ అన్వేష‌ణ‌లో ప‌డింది.

రీసెంట్ టైమ్స్‌లో ర‌కుల్ ప్రీత్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. తాజాగా.. ఇప్పుడు రాశీఖ‌న్నాను యూనిట్ సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మార్చిలో సినిమా ప్రారంభం కానున్న ఈ సినిమాలో త‌మిళ 'రాక్ష‌స‌న్‌'లో విల‌న్‌గా న‌టించిన క్రిస్టోఫ‌ర్‌నే విల‌న్‌గా తీసుకోబోతున్నార‌ని స‌మాచారం. మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న బెల్లంకొండ‌కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.